Home » Nepali actress gallery
అదితి బుధతోకి.. ఈమె నేపాలీ భామ. క్వీన్ ఆఫ్ ఇన్ స్టా గ్రామ్ అంటుంటారు కూడా. ఖాట్మండుకి చెందిని ఈ నటి ‘క్రి’ అనే సినిమాతో నేపాలీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.