Home » Nepali beauty
అదితి బుధతోకి.. ఈమె నేపాలీ భామ. క్వీన్ ఆఫ్ ఇన్ స్టా గ్రామ్ అంటుంటారు కూడా. ఖాట్మండుకి చెందిని ఈ నటి ‘క్రి’ అనే సినిమాతో నేపాలీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి... 2005లో ప్లీజ్ నాకు పెళ్లైంది సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది సోనీ చరిష్టా. ఈ నేపాలీ బ్యూటీకి ఆ సినిమా కలిసి రాలేదు. ఆ తర్వాత యుగళగీతం, ప్రేమ..