net fight

    ప్రకాశం జిల్లా మత్స్యకారులతో ప్రభుత్వం నేడు చర్చలు

    January 4, 2021 / 09:58 AM IST

    Fishermen Fight, Government talks with fishermen on prakasam district : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఇవాళ ఇరువర్గాలకు చెందిన మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు చర్చలు జరుపనున్నార�

10TV Telugu News