net in Double headed shark fish

    మహారాష్ట్ర జాలరి వలలో పడ్డ రెండు తలల షార్క్ ఫిష్ పిల్ల..

    October 16, 2020 / 05:44 PM IST

    Double headed shark fish : రెండు తలల పాములు చూశాం..రెండు తలతో పుట్టిన గేదె దూడల్ని చూశాం. మేకల్ని కూడా చూశాం. కానీ రెండు తలలు ఉన్న షార్క్ చేపని ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? మహారాష్ట్రలో రెండు తలలు ఉన్న ఓ షార్క్ చేప జాలరి వలలో పడింది. అటువంటి చేపల్ని ఎప్పుడూ చూడని

10TV Telugu News