Home » netaji birth anniversary
జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
mamata benerjee శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోల్కతాలో పర్యటించారు. ప్రధాని పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. శనివారం స