Home » Netflix account for free
Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్.. మీ ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులు మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉచితంగా ఉపయోగించవచ్చు. కానీ, మీతో నివసించని వారితో అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్ చేయలేరు.
Netflix Users : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త మేనేజింగ్ యాక్సెస్, డివైజ్ ఆప్షన్ యాడ్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ యూజర్లు తమ అకౌంట్ లాగిన్ స్టేటస్ (Login Status) చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. నెట్‌ఫ్లిక్స్ యూజర్లు అవసరం