Home » Netflix New Games
Netflix Gaming Plans : నెట్‌ఫ్లిక్స్ తన గేమింగ్ కంటెంట్‌ను విస్తరించే ప్లాన్లను ప్రకటించింది. రాబోయే నెలల్లో వినియోగదారుల కోసం ప్లే చేసేందుకు అందుబాటులో ఉండే అనేక క్యాప్షన్లతో కూడిన గేమింగ్ ప్లాన్లను ప్రకటించింది.