Home » Netflix New Profile
Netflix New Profile Transfer feature : నెట్ఫ్లిక్స్లో గతంలో ప్రొఫైల్ను వేరే అకౌంటుకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే పూర్తిగా కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉండేది. కానీ, ఇకపై అలాంటి అవసరం ఉండదు.