Home » Netflix new rules
నెట్ఫ్లిక్స్ ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే లాగిన్స్తో ఇంకో నలుగురు వాడుకోవచ్చు. దీంట్లో ఉన్న సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ బట్టి ఆ వెసలుబాటు ఉంది. దీంతో నెట్ఫ్లిక్స్ ఒకరు లాగిన్స్ ఒకరు కొనుక్కొని నలుగురు వాడుకుంటున్నారు. కొంతమంది అయితే �