Home » Netflix OTT
ఇప్పటికే వేరే ఓటీటీలు వెబ్ సిరీస్ లు, తమ సొంత కంటెంట్స్ ఎలా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ సినిమాలు మాత్రం సెన్సార్ చేసినవే రిలీజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ మాత్రం సెన్సార్ కట్ చేసిన సీన్స్ తో కలిపి స్ట్రీమింగ్ చేస్తుంది.