Home » Netflix partners
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ప్లిక్స్ (Netflix) కొత్త సబ్ స్ర్కిప్షన్ ప్లాన్ తీసుకొస్తోంది. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్ ప్లిక్స్.. మొదటి యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను లాంచ్ చేయనుంది.