Home » Netflix Payment
Netflix New Subscribers : నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ పాలసీని దాదాపు అన్ని దేశాల్లో నిలిపివేసింది. 2023 రెండో త్రైమాసికంలో (Netflix) దాదాపు 6 మిలియన్ల కొత్త పేమెంట్ సబ్‌స్ర్కైబర్ల సభ్యుత్వాలను పొందింది.