-
Home » Netflix Shows ads
Netflix Shows ads
నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఇకపై ఫ్రీగా ఏదైనా కంటెంట్ చూడొచ్చు.. యాడ్స్‌ను భరించాల్సిందే..!
June 25, 2024 / 10:27 PM IST
Netflix Free Content : భారతీయ నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఫ్రీ కంటెంట్‌కి యాక్సెస్ పొందడానికి డబ్బు అధికంగా ఖర్చు చేయనవసరం లేదు. యాడ్స్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా కంటెంట్ ఉచితంగా చూడవచ్చు.