Home » Netflix subscription plan prices
Netflix Plan Prices : నెట్ఫ్లిక్స్ యూజర్లకు మళ్లీ షాకిచ్చింది. 2023 ఏడాదిలో మూడోసారి ప్రైమరీ, ప్రీమియం ప్లాన్ల ధరలను భారీగా పెంచుతోంది. ఈ ధరల పెంపుతో కంటెంట్ లైబ్రరీని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.