Home » Netha
తెలంగాణ ఇక్కత్ వస్త్రాలను ఢిల్లీకి పరిచయం చేశారు సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న కేసీఆర్ .. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిశారు.