Home » Netrikann Teaser
Netrikann Teaser: లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ్ మూవీ Netrikann (నెట్రికన్). ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన�