Neuralink Bionic Eyes

    ఎలన్‌ మస్క్‌ న్యూరాలింక్‌ మరో ఆవిష్కరణ

    May 26, 2024 / 10:10 PM IST

    Neuralink Bionic Eyes : బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ న్యూరాలింక్ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది. అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు, పుట్టుకతో చూపు లేనివారు పూర్తిగా చూడగలిగే పరికరం తయారీపై దృష్టి పెట్టింది.

10TV Telugu News