Home » Neuralink executive
Elon Musk : ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు. న్యూరాలింక్ ఉద్యోగిని షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ జన్మనిచ్చాడు. మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది.