Home » neurological
కోవిడ్ నుంచి ప్రపంచం కోలుకున్నా.. దాని తాలూకు ఇబ్బందులు మాత్రం ఇంకా జనాలు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాలతో బాధపడిన వ్యక్తుల్లో రెండేళ్లపాటు మెదడుకి సంబంధించిన సమస్యలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
Covid survivors diagnose conditions: కరోనా నుంచి కోలుకున్న ముగ్గురిలో ఒకరు న్యూరోలాజికల్ లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆక్స్ ఫర్డ్ కొత్త అధ్యయనంలో తేలింది. వైరస్ సోకిన ఆరు నెలల కాలంలో ఈ తరహా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టు రీసెర్చర్లు తేల్చ