-
Home » Never Ever Give up
Never Ever Give up
Stalin’s Gym Video: జిమ్‌లో సీఎం స్టాలిన్.. 68ఏళ్ల వయసులో ఫిట్‌గా వర్కౌట్స్!
July 1, 2021 / 05:55 PM IST
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చెయ్యట్లేదు. తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సీఎం అయ్యాక కూడా స్టాలిన్ వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.