Home » never lands
సాధారణంగా ఎంత భారీ విమానమైనా కొన్ని గంటలపాటు ప్రయాణించాక కిందకు దిగడం అనివార్యం. అలాగే నెలల తరబడి సముద్రంపై ప్రయాణించే క్రూయిజ్ షిప్లు సైతం ఎక్కడో ఒకచోట లంగరు వేయక తప్పదు.