never seen

    Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది

    May 25, 2022 / 11:58 AM IST

    జస్ట్ జిల్లా పేరుకు ముందు అంబేద్కర్‌ అన్న పేరు పెట్టాలన్న ప్రతిపాదనే ఇంతటి రణానికి కారణమైంది. వాస్తవానికి జిల్లా పేరు మార్పుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

10TV Telugu News