Home » new AC coaches
భారత రైల్వే.. కొత్త AC-2 టైర్ LHB కోచ్ స్పీడ్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. కొత్త కోచ్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. Nagda-Kota-Sawai Madhopur విభాగంలో ఈ ట్రయల్ జరిగింది.