Home » New AC Prices
Summer AC Bill : ఏసీలు వేడి నుంచి రిలీఫ్ అందిస్తాయి. కానీ, అదేపనిగా ఏసీ ఆన్ చేయడం వల్ల భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఏసీని సరిగా వాడక పోవడం వల్ల కూడా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందని మీకు తెలుసా?
AC Buying Guide : కొత్త ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ పొరపాట్లు అసలు చేయొద్దు. స్టార్ రేటింగ్, పవర్ కెపాసిటీతో పాటు మీ గది పరిమాణం ఎంతో చెక్ చేయండి. ఎలాంటి ఏసీలను కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
AC Maintenance Tips : ఏసీలు తరచుగా చెడిపోతుంటాయి. వెంటవెంటనే రిపేర్లు వస్తుంటాయి. ఏసీలను మార్చే సమయం వచ్చిందని గమనించాలి. లేదంటే ఈ ఏసీల కారణంగా అనేక ఆర్థికపరమైన నష్టాలను భరించాల్సి వస్తుంది.