Home » New Agriculture of bills
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న వ్యవసాయ బిల్లు అన్నదాతల నోట్లో మట్టికొట్టేలా ఉందని విమర్శించారు సీఎం కేసీఆర్. కార్పొరేట్ రాబందువులు దేశమంతా విస్తరించడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని దుయ్యబట్టారు. రాజ్యసభలో అగ్రి బిల్లును వ్యతిరేకిస్తామ�