-
Home » New And Refined
New And Refined
Lexus ES 300h : భారత్లో లెక్సస్ లగ్జరీ కారు విడుదల.. ధర ఏంటంటే?
October 9, 2021 / 05:48 PM IST
ప్రముఖ కార్ల కంపెనీ టయోటా విలాస కార్ల విభాగమైన లెక్సస్ నుంచి ఎగ్జిక్యూటివ్ సెడాన్ లెక్సస్ ఈఎస్ 300హెచ్ తాజాగా లాంచ్ అయింది. ఇక దీనిని తాజాగా భారత విపణిలోకి విడుదల చేసింది.