Home » New Announcement
దేశంలో నల్లధనం నిర్మూలించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. అయితే ఈసారి భారతీయ మహిళల బంగారంపై కొరడా ఝులిపించేందుకు రెడీ అయింది కేంద్రం. ఇబ్బడిముబ్బడిగా బంగారం కొనేవారు లెక్కలు చెప్పాలంటూ ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యి