Home » New Apple Stores
Apple Retail Stores : ఆపిల్ ఉత్పత్తులకు భారత్ కేంద్రంగా మారుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ, ముంబైలలో మొదటి స్టోర్లు భారీ విజయాన్ని సాధించాయి. దాంతో ఆపిల్ మరో నాలుగు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.