Home » new artificial intelligence
ముఖ ఫేస్ బుక్ సొంత ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ కొత్త పాలసీలు తీసుకొచ్చింది. ప్రత్యేకించి మైనర్ల సేఫ్టీ కోసం ఈ కొత్త పాలసీలను ప్రవేశపెట్టింది. మైనర్ యూజర్లు, పెద్దవాళ్లకు మధ్య మెసేజ్ కాన్వరేజేషన్ పరిమితి తగ్గించింది.