-
Home » New Ashok Nagar
New Ashok Nagar
New Delhi: ట్యాక్సీ డ్రైవర్ ఘాతుకం.. పెళ్లికి అంగీకరించలేదని వివాహిత హత్య
March 26, 2023 / 09:23 AM IST
బిహార్‌కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్‌గా పని చే�