Home » new bars policy
నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో నోటిఫై చేసిన బార్లన్నింటికీ లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా ప్రాంతాలవారీగా వాటి వేలం కోసం అప్‌సెట్ ధరను నిర్ణయిస్తారు. అత్యధిక మొత్తం కోట్ చేసిన వారికి లైసెన్సు మంజూరుచేస్తారు.