Home » new bikes in India
రాయల్ ఎన్ఫీల్డ్ గ్లోబల్ మార్కెట్లలో వరుసగా లగ్జరీ బైక్స్ను విడుదల చేస్తోంది. పాత లైనప్ ను రీఫ్రెష్ చేసి కొత్త వేరియంట్లను కూడా ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ క్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మోటార్ 650 భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
రెట్రో సెగ్మెంట్ లో తమ వాటా కోసం ప్రయత్నిస్తున్న బజాజ్, ఇండియాలో మరింత విస్తరణ దిశగా ప్రయత్నిస్తున్న ట్రయంఫ్..కలిసి వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ బైక్ ఎంతో ఆకట్టుకుంటుంది.
ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, క్లాసిక్ బైక్ లలో ఒక వెలుగువెలిగిన yezdi బైక్స్.. చాలా కాలం తరువాత తిరిగి భారత మార్కెట్లోకి వచ్చింది.
భారత్ లో దాదాపు అన్ని ద్విచక్ర వాహన సంస్థలు అడ్వెంచర్ బైక్స్ ని తయారు చేస్తున్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ లో అందుబాటులో ఉన్న అడ్వెంచర్ బైక్స్ ఏమిటో చూడండి
ద్విచక్రవాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్.. తన అపాచీ పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆర్.టీ.ఆర్ సిరీస్ లో మరింత పవర్ ఫుల్ బైక్ ను లాంచ్ చేసింది.