New Brand Ambassador

    Kurkure బ్రాండ్ అంబాసిడర్ సమంత : ట్విట్టర్‌లో నెటిజన్ల విమర్శలు

    March 13, 2019 / 04:13 AM IST

    ప్రముఖ కంపెనీలు జనాలను ఆకర్షించడానికి ఎత్తులు వేస్తుంటాయి. ప్రచారాలను నిర్వహిస్తూ వినియోగదారులను తమవైపు లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. అందులో భాగంగా సినీ నటులను తమ తమ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రచా�

10TV Telugu News