new captain for BiggBoss House

    BiggBoss 6 Day 68 : కొత్త కెప్టెన్ ఫైమా.. జైల్లోకి ఇనయా..

    November 12, 2022 / 06:29 AM IST

    బిగ్‌బాస్‌ లో రెండు రోజులుగా కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కెప్టెన్సీ టాస్క్ లో ఒకరికొకరు కొట్టుకొని, తోసుకొని, తిట్టుకొని, పోటీపడీ మరీ ఆడారు. చివరికి పోటీలో శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా మిగలగా థర్మోకోల్స్ బాల్స్ గేమ్ లో చివరి�

10TV Telugu News