Home » New Cases In China
China Covid 4th Wave : చైనాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనా కొత్త కేసులు పెరిగిపోవడంతో పలు నగరాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు.