Home » New Consumer Protection Act
కొత్త వినియోగదారుల రక్షణ చట్టం -2019 సోమవారం(20 జులై 2020) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం వినియోగదారులకు చుట్టంగా మారనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్య తీసుకోవడానికి కొత్త చట్టం అమలులో�