-
Home » New Covid-19 guidelines
New Covid-19 guidelines
Covid-19 Guidelines : రెమ్డెసివిర్ అవసరం లేదు, స్టెరాయిడ్లు వద్దు, కోవిడ్ టెస్ట్ అక్కర్లేదు.. కరోనా రోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
April 30, 2021 / 11:17 AM IST
మధ్యస్థాయి లేదా అసలు లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మందులు వాడాలి? ఏ మందులు అవసరం లేదు? ఇంట్లో వాళ్లకి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?