Home » New Covid Cases In India
సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 14 మంది మరణించారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన COVID-19 కేసుల సంఖ్య 4,34,18,839కి చేరుకుంది. కొవిడ్ తో చికిత్స పొందుతూ సోమవారం ఒక్కరోజే 27 మంది మరణించారు.
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య పెరుగుతోంది. అయితే నిన్నటితో పాల్చితే మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు కొంచెం ఊరట కలిగించాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుందా.. కొవిడ్ విజృణ మరోసారి ఖాయమా అన్న భయాందోళనలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ప్రజల ఆందోళనను మరింత రెట్టింపు చేస్తుంది.
24 గంటల వ్యవధిలో 39 మందికి కరోనా సోకింది. ఎలాంటి మరణాలు సంభవించలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది...