Home » New Covid model
చైనాలో ఊహించిందే జరుగుతోంది. కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వెల్లువతో చైనా ప్రజలు అల్లాడుతున్నారు. సరిపడా టెస్టులు లేవు. కావల్సిన మందులు లేవు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. చివరకు ఆఖరి మజిలీకి శ్మశనాల్లోనూ ఎదు�