Home » New Covid Omicron Rules
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు క్రమంలో ఎయిర్ పోర్టులో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా..చెన్నై ఎయిర్ పోర్టులో ఒక్క యాంటీజెన్ టెస్ట్ రూ.4 వేలు వసూలు చేస్తున్నారు