New covid Patients

    Kerala Covid Cases : కేరళలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

    July 19, 2021 / 10:24 PM IST

    కేరళలో కరోనా క్రమంగా తగ్గుతోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్త కొవిడ్ కేసులు 9,931 నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

10TV Telugu News