Home » New Daily market
Hyderabad Market: సాధారణంగా గ్రామాల్లో వారానికోసారి సంతలు పెడుతుంటారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా పలు ప్రాంతాల్లో వారం వారం మార్కెట్లు పెడుతుంటారు అచ్చం గ్రామాల్లో సంతలు లాగా. కానీ ఇప్పుడు నగరంలో ప్రతీ రోజు వెరైటీ మార్కెట్లు అందుబాటులోకి రానున్