Home » New Delhi
రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ సిలిండర్ల లారీని హైజాక్ చేసి.. డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.
కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాల్సిందేనని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్ దీప్ గులేరియా స్పష్టం చేశారు.
ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్‌వేవ్ పీక్స్‌కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.
విశ్వంలోని అందాన్నంతా తనలో దాచుకున్న నెమలిని భారతప్రభుత్వం జాతీయ పక్షిగా ప్రకటించింది. కానీ మన జాతీయ పక్షికి అంతర్జాతీయ మార్కెట్ లో గల డిమాండ్ తో అక్రమార్కుల కన్ను నెమలిపై పడింది. వివిధ మార్గాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నెమలి ఈకలను ఇతర
పలు నేరాలతో సంబంధం ఉన్న గోగా గ్యాంగ్ కు చెందిన కులదీప్ పజ్జా అనే నేరస్ధుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ టీమ్ పోలీసులు ఆదివారం ఉదయం కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే నేరస్ధుడు పోలీసు కాల్పుల్లో మృతి చెందటం గమనార్హం.
ఢిల్లీలో ఇద్దరు పోలీసులు చేసిన సాహసానికి జనమంతా సెల్యూట్ చేస్తున్నారు.
పుట్ట గొడుగులు పిజ్జాను ఆర్డర్ చేస్తే మాంసాహార పిజ్జాను డెలివరీ చేసి మనోభావాలు దెబ్బ తీసినందుకు అమెరికాకు చెందిన పిజ్జా ఔట్ లెట్ పై ఒక మహిళ కోటి రూపాయల నష్టపరిహారానికి కేసు వేసింది.
Robbed : చెయిన్ స్నాచర్ లు ఎంతకైనా తెగిస్తున్నారు. మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులను తెంపుకుని పారిపోయే సమయంలో దారుణాలకు తెగబడుతున్నారు. రెండేళ్ల బిడ్డతో కలిసి వెళుతున్న మహిళ మెడలో ఉన్న చెయిన్ దొంగిలించేందుకు ప్రయత్నించగా..అడ్డుకున్న ఆ మహిళను �
Mumbai man raped on model at Delhi five star hotel : దేశ రాజధాని ఢిల్లీలో ఒక మోడల్ పై, ముంబైకు చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో నివసించే మహిళ(22) మోడలింగ్ రంగంలో పనిచేస్తుంది.ఆమెకు ముంబై కి చెందిన ఒక వ్యక్తి(28)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమ