Home » new departments
కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలు మే 15 ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన సీడబ్ల్యూసీ భారీ మార్పులకు ఆమోదం తెలిపింది. 50 శాతం పదవులు 50 ఏళ్లలోపు వారికే ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.