New Director

    సీబీఐ కి కొత్త బాస్ : రిషికుమార్ శుక్లా

    February 2, 2019 / 12:45 PM IST

    ఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా  రిషికుమార్ శుక్లా నియమితులయ్యారు. ఈమేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్లా ఈపదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. శుక్లా మధ్యప్రదేశ్ ఐపీఎస్ కేడర్,1983 బ్�

10TV Telugu News