Home » New Directors
కంటెంట్ ఉండాలి కానీ.. ఎంత పెద్ద బ్యానర్ అయినా ఛాన్స్ ఇస్తుందని ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈ డైరెక్టర్లు. మొన్న మొన్నటి వరకూ అప్ కమింగ్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్లకు దెబ్బకు సుడి తిరిగింది.
ఈ మధ్య స్టార్ హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు. కొత్త కొత్త డైరెక్టర్లతో, కొత్త జానర్లతో, అంతకంటే కొత్త స్టోరీలతో కొత్త కొత్తగా కనిపించడానికి తెగ ట్రై చేస్తున్నారు హీరోలు.
ఒకప్పటిలా సినిమా సక్సెస్ అవ్వాలంటే.. తల నెరిసిన డైరెక్టర్లు అవసరం లేదు.. ఇప్పుడిప్పుడే టీనేజ్ దాటిన వాళ్లు, నిండా 30 కూడా నిండకుండానే బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు.
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఈ మాట సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమను తాము ప్రూవ్ చేస్కోడానికి స్టార్ హీరోలని ఇలా అడిగే ఉంటారు డైరెక్టర్లు. అలా ఒక్క ఛాన్స్ తో పెద్ద..