Home » New Districts
ప్రస్తుతం రాజస్థాన్లో 33 జిల్లాలున్నాయి. అయితే, వీటిలో జైపూర్, జోధ్పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది. ఈ విషయాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో వెల్ల�
AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల పాలన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రెవిన్యూ డివిజన్లతో 26 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అడ్డంకులు ఎన్ని వచ్చినా.. అభ్యంతరాలు ఎన్ని వినిపించినా ఏపీ ప్రభుత్వం మాత్రం అనుకున్నది చేసేసింది.
రేపటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన మొదలుకానుండడంతో ఆయా జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఖరారు చేసింది. అర్ధరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి.
విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఉగాది నాటికి ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు సాగిస్తోంది ప్రభుత్వం. ఇవాళ(23 ఫిబ్రవరి 2022) నుంచి అభ్యంతరాలు సూచనలపై సమీక్షలు చేయనున్నారు అధికారులు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ప్రశ్నించారు.