Home » New Drama
నిర్భయ కేసులో దోషులు మరోసారి తప్పించుకుకున్నారు. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా తన లాయర్ని మార్చాలంటూ కోరడంతో పాటియాలా కోర్టు డెత్ వారెంట్‌పై విచారణ వాయిదా వేసింది. దీంతో నిర్భయ తల్లి మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. హంతకులకేనా హక్కులు..మరి మా హ�