new employer

    EPFO హెచ్చరిక : మరో కంపెనీలో చేరారా? UAN తీసుకున్నారా?

    February 18, 2020 / 12:30 AM IST

    కొత్త కంపెనీలో చేరారా? పాత UAN నెంబర్ ఇవ్వలేదా? అయితే మీ పీఎఫ్ డబ్బులు రావడం కష్టమే. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా ఒక కంపెనీ నుంచి మరో కొత్త కంపెనీలో చేరినప్పుడు ముందుగా పాత కంపెనీలో రిజైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రిలీవ్ లెటర్ కూడా తీసుకోవాల�

10TV Telugu News