New Facebook Branding

    మీ WhatsApp చెక్ చేశారా? : కొత్త Facebook బ్రాండింగ్ ఇదిగో

    November 15, 2019 / 12:44 PM IST

    మీరు ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లా? వాట్సాప్ నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది. వాట్సాప్ బీటా వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ అప్ డేట్ రిలీజ్ అయింది. ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ బీటా ఆండ్�

10TV Telugu News